అభిమానులు కొట్టుకున్నారు....

  • IndiaGlitz, [Monday,January 18 2016]

హీరోలు బాగానే ఉంటున్నారు, కానీ అభిమానులే కొట్టుకుంటున్నారు. అభిమానం హ‌ద్దులో ఉంటేనే బావుంటుంది. ఆ హ‌ద్దు దాటితేనే గొడ‌వ‌లు అవుతుంటాయి. నిన్న బాల‌కృష్ణ‌, నాగార్జున అభిమానుల విష‌యంలో అదే జ‌ర‌గింది. సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో డిక్టేట‌ర్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ చిత్రాలు ఆ రేంజ్‌లో క‌లెక్ష‌న్స్‌ను రాబట్టుకుంటున్నాయి. అయితే నిన్న తిరుప‌తిలో అభిమానులు మా సినిమా బావుందంటే మా సినిమా బావుంద‌ని మాటలు రావ‌డంతో మాటా మాటా పెరిగి ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు. ఇలాంటి విష‌యాల్లో అభిమానులు సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంది.

More News

నాని ఓవర్ సీస్ హక్కులు వీరివే...

ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని,మెహరీన్(నూతన పరిచయం)హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

బాలయ్య హిస్టారికల్ సినిమా చేస్తాడా?

99వ సినిమా డిక్టేటర్ సినిమాతో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వందో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కొత్తగా ఆలోచిస్తున్న జగపతి...

సీనియర్ హీరోగా వంద సినిమాలు చేసిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు.రీసెంట్ గా నాన్నకుప్రేమతో చిత్రంలో విలన్ గా నటించిన జగపతిబాబు నటనకు మంచి పేరు వచ్చింది.

'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్

తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం 'సుందరపాండ్యన్'.

జనవరి 29న 'కళావతి'

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో అరన్మణిగా తెలుగులో చంద్రకళగా సూపర్ డూపర్ హిట్టయిన చిత్రానికి సీక్వెల్ అరన్మణి2 రూపొందింది.