చిరు సెట్‌లో బాల‌య్య‌...!

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

చిరంజీవి, బాల‌కృష్ణ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతుంటారు కానీ..! వ్య‌క్తిగ‌తంగా ఒక‌రంటే ఒక‌రికి అభిమాన‌మెక్కవ‌. ఈ అభిమానంతోనే బాల‌కృష్ణ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డి సెట్‌ను సంద‌ర్శించార‌ని స‌మాచారం. స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో సినిమా తెర‌కెక్కుతోంది. బాల‌య్య సెట్‌ను సంద‌ర్శించి స‌భ్యుల‌తో ముచ్చ‌టించార‌ని స‌మాచారం.

అయితే ఎలాంటి ఫోటోలు విడుద‌ల కాలేదు. రీసెంట్‌గానే ప‌వ‌న్‌క‌ల్యాణ్ సెట్‌ను విజిట్ చేశారు. న‌య‌న‌తార‌, అమితాబ్, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగాన‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

More News

తెలుగుపై పూజా హెగ్డే ఫోకస్‌

ఒక‌లైలా కోసం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే త‌ర్వాత ముకుంద‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం, సాక్ష్యం చిత్రాల్లో న‌టించింది.

బాబాయ్ పుట్టిన‌రోజున చెర్రీ

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే ఎంతో ప్రేమ‌.. అభిమానం. అందుకు గుర్తుగా బాబాయ్ ప‌వ‌న్ పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా..

అప్పుడే 'ఇండియ‌న్ 2' స్టార్ట్‌

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది.

'మా' సిల్వర్‌ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ సంవత్సరం సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటోంది.

మ‌ళ్లీ ఫారిన్‌కు చెర్రీ...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.