బాలయ్యతో మూడోసారి...

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య 102వ సినిమా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న హీరోయిన్‌గా ఎవరు న‌టిస్తార‌నే దానిపై ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో ఆస‌క్తి ఉంది. యూనిట్ మాత్రం న‌య‌న‌తార‌ను అప్రోచ్ అవుతున్నార‌ని స‌మాచారం.

అల్రెడి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార జంట‌గా శ్రీరామ‌రాజ్యం, సింహా సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు న‌యన‌తార ఓకే చెబితే బాల‌య్య‌,న‌య‌న‌తార క‌లిసి చేయ‌బోయే హ్యాట్రిక్ మూవీ అవుతుంది. మ‌రి న‌య‌న ఒప్పుకుంటుందో లేదో..సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి జ‌య‌సింహా, రెడ్డిగారు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

More News

విజయ్ టైటిల్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తన 61వ సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ఇది వరకే థెరి అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి)దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా చేస్తున్నాడు.

రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి

'ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'

పురాణ పాత్రలో రానా....

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది.