బాలయ్య 'రైతు' ఎప్పుడంటే....

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న 100వ చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 101వ చిత్రం రైతు సినిమాను చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై రూపొందనున్న ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్నారు. ఒక‌వైపు సినిమా పూర్తి చేస్తూనే మ‌రో సినిమాలో బాల‌కృష్ణ న‌టించ‌డానికి రెడీ అవుతుండటం ఒకటైతే, ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రో వైపు సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా చేయ‌డం కూడా బాల‌య్యకే చెల్లింది.

More News

మళ్ళీ వార్తల్లోకి తెలుగు టు హిందీ రీమేక్.....

రామ్ చరణ్,కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర ఎంతటి సెన్సేషనల్ హిట్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'ఎంత వరకు ఈ ప్రేమ'

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నరుడా...డోనరుడా...!

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..!డోనరుడా..!.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ వంగవీటి ట్రైలర్

రక్తచరిత్ర,ది ఎటాక్ ఆఫ్ 26/11,కిల్లింగ్ వీరప్పన్...ఇలా నిజ జీవిత కథలను తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి.

స‌మంత‌తో త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన చైత‌న్య‌..!

నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమ‌లో ప‌డ‌డం, ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే...పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఏ సంప్ర‌దాయం ప్ర‌కారం చేసుకోబోతున్నారు..?