రేసుగుర్రం బ్యూటీతో బాలయ్య...

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

హీరోయిజాన్ని డిప‌రెంట్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ప్ర‌స్తుతం బాల‌య్య‌, పూరి స‌హా యూనిట్ అంతా పోర్చుగ‌ల్‌లో చిత్రీక‌ర‌ణ‌లో బిజీగాఉ న్నారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. అల్రెడి ఇద్ద‌రు ముద్దు గుమ్మ‌లున్న ఈ సినిమాలో మ‌రో హాట్ హీరోయిన్ బాల‌య్య‌తో చిందేయ‌నుంది. సురేంద‌ర్ రెడ్డి రేసుగుర్రంలో బూచాడే బూచాడే..సాంగ్‌లో న‌ర్తించిన కైరా ద‌త్‌ను పూరి త‌న చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ కోసం సంప్ర‌దించి ఓకే చేసుకున్నార‌ట‌. బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

More News

హీందీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కు బీటౌన్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

'కాలా' కథను తస్కరించారా?

సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. `లింగ` సినిమా సమయంలో కూడా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.

అఖిల్ అమ్మగా బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు టబు అంటే సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాల్లో నటించింది.

కల్యాణ్ రామ్ తో జోడిగా...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో

బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు.