బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఫస్ట్ లుక్ విడుదల..!!

  • IndiaGlitz, [Friday,November 09 2018]

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'కవచం' సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.. ఈ పోస్టర్ లో ఖాకీ డ్రెస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం.

థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.. డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్..

More News

సుస్మితా సేన్ పెళ్లి

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ పెళ్లి చేసుకోనుంది. లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ కార‌ణంగానే ఆమె పెళ్లి చేసుకుంటుంది.

అనుష్క చిత్రాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన కోన‌

అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి వంటి చిత్రాల్లో మ‌హిళా ప్రాధాన్య‌త పాత్ర‌లు పోషించి త‌న‌దైన న‌ట‌న‌తో వాటికి ప్రాణం పోసిన న‌టి అనుష్క ఇప్పుడు గ్యాప్ తీసుకుంది.

సిరివెన్నెలగా ప్రియమణి

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

విశాల్ డైరెక్ష‌న్‌

హీరో, నిర్మాత‌గా రాణిస్తున్న విశాల్ మ‌రో ప‌క్క న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న 'అంతరిక్షం 9000 KMPH' .!!

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంతో వస్తున్న సినిమా 'అంతరిక్షం 9000 KMPH '.. ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల