'భళా తందనానా' అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

  • IndiaGlitz, [Friday,May 20 2022]

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు చేసి, సినిమాగా అందిస్తే.. అదే భళా తందనానా. దీనికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెలోడియస్ మ్యూజిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్.

కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా కలిపిన భళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. కొత్తరకం కథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రియలిస్టిక్ హీరో శ్రీ విష్ణు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కాథరిన్ జంటగా నటించిన భళా తందనానా సినిమా చూడడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.

సినిమా లో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ ని ప్రేక్షకులు ఊహించలేరు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ సీన్స్ లో కంటెంట్ ని ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. ఊహించని ట్విస్టులు, ఊహకందని హైలైట్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఫామిలీ అందరికీ భళా తందనానా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. మిస్ అవ్వకండి.

భళా తందనానా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

భళా తందనానా ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

Content Produced by: Indian Clicks, LLC

More News

‘పుష్ప’లో ఆ సీన్ తీసిన సుకుమార్‌ను కొట్టావా, నీకు దమ్ముందా : క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై సిననీటి కరాటే కళ్యాణి దాడి ఘటనకు సంబంధించిన వివాదం ఇంకా రేగుతూనే వుంది.

తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన, షెడ్యూల్ ఇదే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీపైనే ఫోకస్ పెట్టిన ఆయన తెలంగాణలోనూ కార్యాచరణ రూపొందించారు.

ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అపశృతి : శిల్పకళావేదికలో ప్రమాదం, ఐబీ అధికారి మృతి

హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది.

కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ.. ఉలిక్కిపడ్డ కోలీవుడ్, టాలీవుడ్

తమిళ అగ్ర కథానాయకుడు, ఇళయ దళపతి విజయ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

కోట్లు విలువ చేసే కారు కొన్న ‘పాగల్ ’ హీరో.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ..!!

అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్ కార్యక్రమం వివాదానికి దారి తీసినా సినిమా మంచి విజయం సాధించడంతో హీరో విశ్వక్ సేన్ సక్సెస్ జోష్‌తో వున్నారు.