భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ మీట్ ప్లేస్ మారింది...

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోరూపొందిన చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. పొలిటిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 125 కోట్ల గ్రాస్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేశ్‌, కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన సినిమా అంచ‌నాల‌కు ధీటుగా స‌క్సెస్‌ను సాధించింది. ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను ఏప్రిల్ 27న తిరుప‌తిలో నిర్వ‌హించాల‌ని నిర్మాత భావించారు.

కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం స‌క్సెస్ మీట్ డేట్‌, ప్లేస్ మారేలా ఉంద‌ట‌. డేట్ విష‌య‌మై క్లారిటీ రాలేదు కానీ.. ప్లేస్ మాత్రం హైద‌రాబాద్‌లోనే ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుద‌లైంది. మహేశ్ కెరీర్‌లో హయ్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా సినిమా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. త‌దుప‌రి మ‌హేశ్.. సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. 

More News

త‌మ‌న్నా పాత్ర ఏంటంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్వీన్ ప్రాజెక్ట్ పెండింగ్ ప‌డ‌టంతో త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించింది.

త‌ప్పుకున్న తేజ‌

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం `య‌న్‌.టి.ఆర్‌`.

మే 1న 'మహానటి' పాటలు విడుదల

'మహానటి' చిత్ర పాటలు మే 1 న విడుదల కానున్నాయి. ఇటీవలే  విడుదలైన ‘మూగ మనసులు’ అనే మొదటి పాటకు విశేష స్పందన వచ్చింది.

నాకు ఆ ట్విట్టర్ ఎకౌంట్ కి సంబంధం లేదు - యాంకర్ రవి

గత రెండు రోజులుగా యాంకర్ రవి అనే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని మీడియా చానల్స్ మీద అసభ్య వ్యాఖ్యానాలు చేశాడంటూ కథనాలు వినబడుతున్నాయి.

ఇక మ‌హేష్‌, సుమంత్‌, గోపీచంద్ వంతు

ఇటీవ‌ల కాలంలో యువ క‌థానాయ‌కుల‌ మైల్ స్టోన్ మూవీస్ బాగానే సంద‌డి చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 25వ చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.