'బైపాస్ రోడ్‌' లో భావన

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారందరి చూపు బాలీవుడ్ వైపే ఉంటుంది. హిందీ సినిమాల్లో నటిస్తే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు అనేది వారి ఆలోచన. అయితే ఆ అవకాశం అందర్నీ వరించదు. కానీ, కొంతమందికి మాత్రం తక్కువ సమయంలోనే బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. అలాంటి వారిలో హీరోయిన్ భావనారావు ఒకరు.

అతి తక్కువ సమయంలో బాలీవుడ్ నుంచి ఈ భామకు పిలుపు వచ్చింది. మాతృభాషైన కన్నడలో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న భావన తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ భామ కన్నడంలో 2017లో నటించిన సత్యహరిచంద్ర చిత్రం ఆమెకు అభినందనలు, అవార్డులను తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం శివరాజ్‌కుమార్, సుధీప్, ఎమీజాక్సన్ నటిస్తున్న ‘విలన్’ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇదిలా ఉంటే హిందీలో నీల్ నితిన్ ముఖేష్‌కు జంటగా 'బైపాస్ రోడ్' అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది భావన. నూతన సంవత్సరం తనకు చాలా ఆనందంగా ప్రారంభమైందని, తొలిసారిగా బాలీవుడ్‌కి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది భావన.

More News

జనవరి 6న 'మిస్టర్ మజ్ను' సాంగ్ 'హార్ట్ బ్రేక్'

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

బాబాయ్ కోసం ప్ర‌చారం చేస్తా...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం తాను ప్ర‌చాచం చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు రాంచ‌ర‌ణ్ తెలిపారు.

త్రివిక్రమ్ విడుదల చేసిన వనవాసం పోస్టర్

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం 'వనవాసం'.

డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా 'ధీవర' ఫస్ట్ లుక్ విడుదల

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన 'యమ్6' ట్రైలర్

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాధ్ తన్నీరు  నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’.  ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి