close
Choose your channels

'బిచ్చగాడు' మరో రికార్డ్....

Saturday, November 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిన్న చిత్రంగా త‌మిళంలో విడుదలైన `పిచ్చైకార‌న్` అక్క‌డ మంచి విజ‌యాన్ని సాధించింది. ఓ కోటీశ్వ‌రుడు త‌న త‌ల్లి కోసం `బిచ్చ‌గాడు`గా వేష‌ధార‌ణ వేసుకుని ఏం చేశాడనే మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌భ‌జనం క్రియేట్ చేసింది. త‌మిళం కంటే తెలుగులో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. తెలుగులో 30 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఈ సినిమాతో విజ‌య్ ఆంటోనికీ తెలుగులో పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యింది.

వెండితెర‌పైనే కాదు..ఇప్పుడు `బిచ్చ‌గాడు` బుల్లితెర‌పై కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసింద‌ట‌. రీసెంట్‌గా ఈ సినిమా ఓ టీవీ చానెల్‌లో ప్ర‌సార‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సౌంతిడియ‌న్ సినిమాల‌న్నింటికీ ధీటుగా సినిమా ఎక్కువ వ్యూవర్ షిప్‌ను సాధించింది. బార్క్ రిపోర్ట్ ప్ర‌కారం `బిచ్చ‌గాడు` 24.5 రేటింగ్ సాధించింద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.