బిగ్ మ‌న‌సున్న బిగ్ బి

  • IndiaGlitz, [Saturday,October 20 2018]

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్టార్ స్టేట‌స్‌లోనే కాదు.. మ‌న‌సులో కూడా పెద్ద‌వాడినే అని ప్రూవ్ చేసుకున్నారు. గ‌తంలో ఆంధ్ర‌, విద‌ర్భ ప్రాంత రైతుల రుణ మాఫీకి తోడ్పాటు అందించిన అమితాబ్ ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రైతుల రుణ‌మాఫీ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 850 మంది రైతుల రుణాల‌ను తాను తీరుస్తానంటూ ముందుకు వ‌చ్చారీయ‌న‌.

వీరి మొత్తం రుణాలు 5.5 కోట్ల రూపాయ‌లుగా తెలిసింది. మ‌న కోసం ఎన్నో త్యాగాలు చేసే అన్న‌దాత‌ల కోసం ఈ చిన్న సాయం చేయ‌డం ఆత్మ సంతృప్తినిస్తుంది అని త‌న బ్లాగ్‌లో పేర్కొన్నాయ‌రాయ‌న‌. అంతే కాకుండా వ్య‌బిచార గృహాల్లో దుర్బ‌ర జీవితం గడుపుతున్న వారి పున‌రావాసం, సంర‌క్ష‌ణ కోసం పాటు ప‌డుతున్న అజిత్ అనే వ్య‌క్తికి కూడా తాను చెక్కును అందించ‌బోతున్న‌ట్లు తెలిపారు.

More News

అబ్బాయి కోసం బాబాయ్‌...

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ మ‌ధ్య కొన్ని రోజుల ముందు వ‌ర‌కు స‌రిగ్గా మాట‌లు లేవు. సైలెంట్ యుద్ధం కొన‌సాగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

దిలీప్‌ను తొల‌గించిన మోహ‌న్‌లాల్‌..?

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో న‌టి భావ‌నను లైంగికంగా వేధించిన కేసులో హీరో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

భారీ చేజ్‌లో ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'సాహో'. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

మీటూ పై ర‌జ‌నీ స్పంద‌న‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మీ టూ ఉద్య‌మంపై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. నిన్న‌టితో పేట్ట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఆయ‌న నేడు చెన్నై చేరుకున్నారు.

నాగ్, ధ‌నుష్ టైటిల్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు కింగ్ నాగార్జున ఇప్పుడు త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున‌తో క‌లిసి నటిస్తూనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ధ‌నుష్‌.