బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ కు భారీ ఫ్లాన్..!

  • IndiaGlitz, [Monday,October 17 2016]

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించేందుకు బాహుబ‌లి 2 రెడీ అవుతుంది. డిసెంబ‌ర్ కి షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల బాహుబ‌లి 2 లోగోను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు (ఈనెల 23) సంద‌ర్భంగా ఈనెల 22న బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు.
అయితే...బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ ను హైద‌రాబాద్ లో కాకుండా ముంబైలో జ‌రుగుతున్న ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో భాగ‌మైన మూవీ మేళా అనే కార్య‌క్ర‌మంలో ఈ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి బాహుబ‌లి 2 టీమ్ అంతా హాజ‌ర‌వుతారని తెలిసింది. ఆరోజు సాయంత్రం ఆన్ లైన్ లో బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ధృవ టీజర్ - 3 మిలియన్స్ రికార్డ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ధృవ.

విశాల్ 'ఒక్కడొచ్చాడు' రిలీజ్ డేట్....

పందెంకోడి,పొగరు,భరణి,పూజ,రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'.

భారీ రేటుకు 'బాహుబలి2' హిందీ శాటిలైట్ హక్కులు...

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2-ది కన్ క్లూజన్.

బోయపాటితో గొడవ ఏమిటో బయటపెట్టి ఫైర్ అయిన పోసాని..!

రచయిత,దర్శకుడు,నటుడు పోసాని కృష్ణమురళి గతంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఓ డైరెక్టర్ తనకు ఇబ్బంది కలిగించాడు

ఎన్టీఆర్ వంశీకి నో చెప్పడానికి కారణం ఏమిటో బయటపెట్టిన కళ్యాణ్ రామ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రైటర్ వక్కంతం వంశీ కథ చెప్పడం...