సోనాల్ బికినీ సెంటిమెంట్

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

బుర్జ్ అల్ అర‌బ్ హోట‌ల్ నేప‌థ్యంలో స‌ముద్రం నుంచి బికినీ సూట్‌లో బ‌య‌టికి వ‌చ్చిన సోనాల్ చౌహాన్‌ను లెజండ్‌లో అంద‌రం చూశాం. ఇప్పుడు మ‌రోసారి ఈ భామ బికినీలో సంద‌డి చేయ‌నుంది. అదీ నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా కోస‌మే. అయితే ఈ సారి శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో. ఈ సన్నివేశాల‌ను మ‌రింత హాట్‌గా తెర‌కెక్కించాడ‌ట శ్రీవాస్‌. డిక్టేట‌ర్ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ముంబై భామ ర‌తి అగ్నిహోత్రి ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత బాల‌య్య ప‌క్క‌న ర‌తి అగ్నిహోత్రి క‌నిపించ‌నుంది. అంజ‌లి, అక్ష ఇత‌ర నాయిక‌లు. ముమైత్‌ఖాన్ ఐట‌మ్ సాంగ్‌కు ఆడిపాడ‌నుంది. ఫుల్ ప్లెడ్జ్ డ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌తో క‌లిసి శ్రీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం చేసిన పాట‌లు ఇటీవ‌ల అమ‌రావ‌తిలో విడుద‌ల‌య్యాయి.

More News

తెలుగు రీమేక్ లో శాన్వి...

లవ్ లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాన్వి శ్రీవాత్సవ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది.

మోహన్ బాబుకి నో చెప్పిన అల్లరి నరేష్..

మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించారు. క్రిస్మెస్ కానుకగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటర్వ్యూ

కళాప్రపూర్ణ మోహన్ బాబు సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు.

'7 టు 4' టీజర్ లాంచ్!!

యువ ప్రతిభాశాలి "విజయ్ శేఖర్ సంక్రాంతి"దర్శక నిర్మాతగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం "7టు 4"."మిల్క్ మూవీస్-మినర్వా టాకీస్"ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆ హీరోయిన్ కి ప్రకాష్ రాజ్ ఆఫర్...

ఆకాశమంత,థోని,ఉలవచారు బిర్యాని,గౌరవం...ఇలా విభిన్న చిత్రాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.