close
Choose your channels

నాగార్జున పుట్టినరోజు కోసం స్పెషల్ ప్లానింగ్

Saturday, August 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగార్జున పుట్టినరోజు కోసం స్పెషల్ ప్లానింగ్

అక్కినేని నాగార్జున ఈ ఆగస్ట్ 29న తన 60వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యూరప్ దేశాలైన ఎల్బిజియా, స్పెయిన్‌లో నాగ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారట.

ఈ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులు సహా పరిమితమైన సంఖ్యలో మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరవుతున్నారట. ఈ వేడుకలకు హాజరవుతున్న అక్కినేని కుటుంబ సభ్యులు కొన్నిరోజుల పాటు వారి వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి నాగార్జున పుట్టినరోజు వేడుకలకు హాజరవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.