బొలివియాకు బన్ని...

  • IndiaGlitz, [Wednesday,March 02 2016]

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం సరైనోడు'. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా రిలీజైన టీజర్ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రంలో బన్ని ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్న క్యాథరిన్ కు బాడీగార్డ్ రోల్ లో కనపడతాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా నటించడం విశేషం. లెటెస్ట్ న్యూస్ ప్రకారం చిత్రయూనిట్ ఈరోజు దక్షిణ అమెరికాకు బయలుదేరి వెళుతున్నారట. కొన్ని సీన్స్ తో పాటు బొలివియాలో ఓ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నారట. రానున్న ఆదివారం నుండి ఈ సాంగ్ ను బన్ని, రకుల్ పై చిత్రీకరిస్తారట. సినిమాను ఏప్రిల్ 22న విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

'బాహుబలి2' రిలీజ్ డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళిల ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ది బిగినింగ్ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

చైతు టైటిల్ చాలా ఇష్టం అంటున్ననాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

రోహిత్ సావిత్రికి ముఖ్య అతిథిగా బాలయ్య...

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.ప్రతి స్క్రిప్ట్ ను విలక్షణంగా ఎంచుకుంటూ ఇటు ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో నారారోహిత్

సూర్య 24 టీజర్ రిలీజ్ డేట్...

తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24.ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

'టెర్రర్ ' సక్సెస్ మీట్

శ్రీకాంత్,నికిత హీరో హీరోయిన్లుగా భారత క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం'టెర్రర్'.