ఎన్టీఆర్ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు చేయడం లేదా...

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

త‌మిళంలో విజ‌య్ క‌త్తి చిత్రంలో విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్‌కు ఇప్పుడు టాలీవుడ్ నుండి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌భాస్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సాహో చిత్రంలో నీల్ విల‌న్‌గా నటిస్తాడ‌ని వార్త‌లు వినిపించిన నేప‌థ్యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న 'జై ల‌వ‌కుశ' చిత్రంలో కూడా నీల్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ట‌.

త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో నీల్ కూడా సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రిచాడ‌ని సినిమాలో కూడా నీల్ విల‌న్‌గానే న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌పడ్డాయి. అయితే యూనిట్‌ మాత్రం నీల్ జై ల‌వ‌కుశ‌లో చేయ‌డం లేద‌ని తేల్చి చెప్పేసింద‌ట‌. త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాను నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌, నందిత‌రాజ్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

హ్యాపీ బర్త్ డే టు నటసింహ బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ,నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నటనలో

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా 'ఖయ్యూంభాయ్' ఆడియో ఆవిష్కరణ

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా- 'ఖయ్యూం భాయ్'.

కష్టాల్లో 'కాలా'

సూపర్ స్టార్ రజనీకాంత్,పా రంజిత్ కాంబినేషన్ లో ధనుష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'కాలా'.

'2.0' ఫోటోలు లీక్..

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై

'కురుక్షేత్రం' టైటిల్ టీజర్ విడుదల

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్.వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్..