బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రం కూడా భారీ లెవ‌ల్లో రూపొంద‌నుంది. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌న్‌రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్'సాహో'. ఈ సినిమా టీజ‌ర్ అల్రెడి విడుద‌లైన స‌న్సేష‌న్ క్రియేట్ చేసింది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాలో ప్ర‌స్తుతం హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును ప‌రిశీలిస్తున్నారు. అలాగే విల‌న్‌గా విజ‌య్ క‌త్తి చిత్రంలో విల‌న్ నీల్ నితిన్ ముఖేష్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. బాలీవుడ్‌లో సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి వీలుగా చిత్ర‌యూనిట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే బాలీవుడ్ న‌టుడిని విల‌న్‌గా న‌టింప చేస్తున్నార‌ని టాక్‌.

More News

అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు...

విలక్షణమైన ప్రేమకథలు,యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో

బాహుబలిపై కన్నేసిన '2.0'

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూసైడ్ డిసీజ్ తో బాధపడుతున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే ట్యూబ్ లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే గత ఏడున్నరేళ్ళుగా సల్మాన్ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో బాధపడుతున్నాడట.

షారూక్కు తృటిలో తప్పిన ప్రమాదం...

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్కు తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకెళ్తే..షారూక్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో డ్బార్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డ్వార్ఫ్ అంటే చిన్న లేదా పొట్టి అని అర్థం.టైటిల్కు తగ్గట్టుగానే షారూక్ ఈ చిత్రంలో పొట్టివాడుగా కనపడుతున్నాడు.

దాసరి అంత్యక్రియలు పూర్తి...

తెలుగు సినిమా కీర్తిని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్కు ఎక్కించిన దర్శకుడు దర్శకరత్న డా.దాసరి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్లో తుది శ్వాస విడిచారు.