బన్ని సినిమాలో బాలీవుడ్ నటుడు...

  • IndiaGlitz, [Monday,April 17 2017]

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తదుప‌రిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతుంది. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరాని న‌టించ‌బోతున్నాడ‌ట‌.

గ‌తంలో అత్తారింటికి దారేది, బెంగాల్ టైగ‌ర్ చిత్రాల్లో న‌టించిన బొమ‌న్ అయితేనే ఈ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లుగుతాడ‌ని ద‌ర్శ‌కుడు భావించాడ‌ట‌. పాత్ర న‌చ్చ‌డంతో బొమ‌న్ కూడా సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం. బొమ‌న్ ఇరాని తెలుగులో నటిస్తున్న మూడో చిత్ర‌మిది. సినిమాలో బ‌న్ని సర‌స‌న న‌టించ‌నున్న హీరోయిన్స్ కోసం కూడా యూనిట్ వ‌ర్గాలు వెతులాట‌లో ఉన్నాయి.

More News

తేజ్ తో వరుణ్ హీరోయిన్...

రీసెంట్ గా వరుణ్ తేజ్ సరసన 'మిస్టర్ 'చి్త్రంలో నటించిన లావణ్య త్రిపాఠి మరో సినిమాలో

మహేష్ ను ఆ సెంటిమెంట్ ఇబ్బంది పెడుతుందా..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

ఆగస్ట్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి'

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకే కాదు,తమిళ,హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు రానా.

రెండు మిలియన్స్ 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్ పి,

'మిస్టర్ ' కు కత్తెర

వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఠాగూర్ మధు,