త‌మిళంలోకి తొలిసారి న‌టించ‌నున్న బాలీవుడ్ న‌టుడు

  • IndiaGlitz, [Monday,July 22 2019]

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుల్లో ప‌రేశ్ రావ‌ల్ ఒక‌రు. ఈయ‌న తెలుగులో శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి సినిమాతో పాటు మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. అయితే ఈయ‌న ఓ త‌మిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. హీరో సూర్య హీరోగా 'గురు' ఫేమ్ సుధాకొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'శూర‌రై పోట్రు'. ఈ చిత్రంలో ప‌రేశ్ రావ‌ల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విమాన సంస్థ ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌.గోపీనాథ్ బ‌యోపిక్ ఇది.

More News

పూరి, చార్మితో గొడ‌వ‌పై రామ్ క్లారిటీ

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ హీరో పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`

త‌న‌ని తాను మ‌లుచుకుంటూ ఈ రేంజ్‌కు ఎదిగిన హీరో సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు.

ఫ‌స్ట్.. ప‌లాస‌లోనే!

మెగాస్టార్ చిరంజీవి  త్వ‌ర‌లో 20 రోజుల పాటు ప‌లాస‌లో స్టే చేయ‌బోతున్నారు. అదీ ఒంట‌రిగా కాదు.

హైద‌రాబాద్‌కొచ్చిన క‌ర్నూలు...

త‌మ హీరోల కోసం ఆయా ఊర్ల నుంచి అభిమానులు హైద‌రాబాద్‌కి త‌ర‌లిరావ‌డం మ‌న‌కు ఇంత‌కు ముందే తెలుసు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.