జీన్స్ ప్యాంట్ ఒకటే పైన నూలుపోగు లేదు.. టాప్‌ లెస్‌ ఫోటోలతో సెగలు రేపుతోన్న ఈషా

  • IndiaGlitz, [Tuesday,October 12 2021]

ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచన ఇప్పటి మోడల్స్, హీరోయిన్లు శృతి మించుతున్నారు. ఎంత వీలైతే అంత బోల్డ్‌గా కనినిస్తూ కుర్రకారులో సెగలు రేపుతున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అలరిస్తున్న ఈ బోల్డ్‌ భామ.. హాట్ ఫోటోషూట్‌లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం జైపూర్‌ టూర్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఈషా తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన హాట్‌ ఫోటోలను పంచుకున్నారు. వాటిలో జీన్స్ ప్యాంటు తొడుక్కొని నడుము నుంచి పైభాగం మొత్తం న్యూడ్‌గా ఉండగా.. ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. దానికి “ఈ రోజు ప్రేమించు. రేపు కూడా ప్రేమించు…” అనే కామెంట్ కూడా పెట్టింది.

ఇన్‌స్టాలో అయిదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఈషాకు ఇలా బోల్డ్‌గా కనిపించడం కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు బికినీలో కనువిందు చేసింది. కాకపోతే ఈసారి ఏకంగా టాప్‌లెస్‌గా సెమీ న్యూడ్‌ ఫోటోలతో యూత్‌కి సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇషా గుప్తా ప్రస్తుతం ఒక బాలీవుడ్ నిర్మాతతో సహజీవనంలో ఉన్నట్లు బీటౌన్ టాక్.

More News

విశ్వాకు యానీ మాస్టర్ వార్నింగ్.. ప్రియా సెటైర్లు, ఈ వారం నామినేషన్స్‌లో వీరే

బిగ్‌బాస్ 5 విజయవంతంగా ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తయ్యాయి.

రాగద్వేషాలలో చిక్కుకున్న రెండు జంటల కథ 'అగ్నిపరీక్ష'

రెండు జంటల మధ్య మంట రేపిన ప్రేమ… పగను మరియు మనసులలో దాగున్న ద్వేషాన్ని తొలిగించగల్గుతుందా?

ఆచార్య రిలీజ్ డేట్ ఛేంజ్ వెనుక పక్కా వ్యూహం..!!!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు స్వయంగా చిరు ట్వీట్ చేశారు.

విష్ణు గెలుస్తాడా..? ప్రకాశ్ రాజ్ గెలుస్తాడా:  మా ఎన్నికలపై ‘‘ కాయ్ రాజ్ కాయ్ ’’

మా ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు రానున్నాడు.

విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌'

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రాజా విక్రమార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై