close
Choose your channels

న్యాయం చేశాననుకుంటున్న బాలీవుడ్ సొగ‌స‌రి

Wednesday, January 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న్యాయం చేశాననుకుంటున్న బాలీవుడ్ సొగ‌స‌రి 

గత ఏడాది 'వీడెవడు' చిత్రంలో నటించిన ఈషాగుప్తా ఈ ఏడాది 'వినయవిధేయరామ' చిత్రంతో పలకరించనుంది. ఈ సినిమాలో ఈషాగుప్తా స్పెషల్‌ సాంగ్‌లో నటించడం విశేషం. ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌.. అంటూ సాగే ఈ పాటలో నటించడం గురించి ఈషా గుప్తా మాట్లాడుతూ ''బేసిక్‌గా నేను డాన్స్‌ చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి రాంచరణ్‌తో డ్యాన్స్‌ చేయడానికి ఇష్టపడ్డాను.

కచ్చితంగా రేపు సాంగ్‌ చూస్తే నేను న్యాయం చేశాననే అనిపిస్తుంది. ఒకే సాంగ్‌లో కనిపించినా.. నాకు నచ్చే చేశాను. నేను చరణ్‌ డ్యాన్స్‌ను ఇష్టపడతాను. ఆయన ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ డ్యాన్సర్‌. 'మగధీర' చిత్రంలో చరణ్‌ నటనకు ఫిదా అయ్యాను. ఇండియన్‌ సినిమాకు బెస్ట్‌ సినిమాలను అందించిన దక్షిణాది సినిమాల్లో భాగం కావడానికి ఇష్టపడుతున్నాను'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.