బాలీవుడ్ సినిమా తెలుగులోకి రీమేక్..

  • IndiaGlitz, [Sunday,May 07 2017]

మ‌ల‌యాళ హిట్ చిత్రం ప్రేమ‌మ్‌ను తెలుగులో ప్రేమ‌మ్‌గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఇప్పుడు ఈసారి బాలీవుడ్ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను చేజిక్కించుకున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ బాలీవుడ్ సినిమా ఏదంటే 'జాలీ ఎల్ఎల్‌బి2'. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళ‌ను సాధించింది. ఇప్పుడు తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను పొందిన చిన‌బాబు ఏ హీరోతో రీమేక్ చేస్తాడో చూడాల్సిందే. త్వ‌రలోనే ఆ వివ‌రాలు తెలుస్తాయి.

More News

'రాధ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రన్ రాజా రన్,మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా,శతమానం భవతి వంటి వరుస సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో

'రారండోయ్.. వేడుక చూద్దాం' టైటిల్ సాంగ్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్

వెయ్యి కోట్లకు చేరువలో 'బాహుబలి-2'

ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాను తెలియజేసిన చిత్రం `బాహుబలి-2` ముఖ్యంగా అన్నీ బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్ధలు కొట్టి నెంబర్ వన్ గ్రాసర్గా నిలిచింది.

జనసేన కార్యకర్తల కోసం హైదరాబాద్, ఉత్తరాంధ్రలో నోటిఫికేషన్...

జనసేన అధినేత పవర్స్టార్ పవన్కళ్యాణ్ తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా జనసేన సైనికుల కోసం పరీక్షలను నిర్వహించి మరీ సెలక్ట్ చేసుకుంటున్నాడు.

నేను ఎప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథ్నే

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తరువాత నేను చాలా మందికి దూరమై విభిన్నంగా కనిపిస్తున్నానే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు మీలో ఒకడిగా వున్న నన్ను ఈ పురస్కారం దూరం చేస్తోందా అనిపించింది. అవార్డు తీసుకుని ఒకేసారి నేను హైజంప్ చేశానని రచయిత్రి యుద్దనపూడి సులోచనరాణి అన్నారు.