close
Choose your channels

తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ చిత్రం...

Tuesday, March 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ చిత్రం...

గ‌త ఏడాది అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'బ‌దాయి హో'. 30 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద స‌క్సెస్‌ను సాధించి 200 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

నీనా గుప్తా, గ‌జ్‌రాజ్ రావ్‌, ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మ‌ల్హోత్రా ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమాను ద‌క్షిణాది భాష‌ల్లోకి రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌.

ద‌క్షిణాది భాష‌ల రీమేక్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత బోనిక‌పూర్ ద‌క్కించుకున్నారు. ఇప్పుడు మ‌రి తెలుగులో ఈ సినిమా రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.