గోపీచంద్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు...

  • IndiaGlitz, [Monday,December 10 2018]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారిన సోనూసూద్ సినిమాల నిర్మాణంలో త‌న వంతు భాగ‌స్వామ్యం కూడా తీసుకుంటున్నాడు.

తాజాగా ఈయ‌న నిర్మాణంలో ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పి.వి.సింధు బ‌యోపిక్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా సింధు గురువు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్ న‌టించ‌బోతున్నాడ‌ని బాలీవుడ్ వర్గాల స‌మాచారం.

More News

మ‌రో బాలీవుడ్ రీమేక్‌

బాలీవుడ్‌లో మినిమం బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ‌రేలీ కీ బ‌ర్ఫీ' చిత్రం ఆర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది.

మ‌రో సూప‌ర్‌హిట్ టైటిల్‌తో...

కామెడి స్టార్‌గా పేరు సంపాదించుకున్న అల్లరి న‌రేశ్ మ‌హేశ్ 'మ‌హ‌ర్షి' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'పేట్ట' రిలీజ్ డేట్ 

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.

బ‌డ్జెట్ పెట్టే ప్ర‌తి సినిమా పేన్ ఇండియా సినిమా కాదు - రాజ‌మౌళి

"బడ్జెట్‌ పెట్టిన ప్రతి సినిమా పేన్‌ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్‌ ఇండియా సినిమా అవుతుంది" అని అన్నారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

అతిథి పాత్ర‌లో విద్యాబాల‌న్‌

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన 'పింక్' సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ స్టార్ న‌టుడు అజిత్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.