close
Choose your channels

ఆగస్ట్ 23న బోయ్ చిత్రం..

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆగస్ట్ 23న బోయ్ చిత్రం..

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్ జే ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆష్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోయ్ చిత్రాన్ని నిర్మించారు ఆర్ రవి శేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్. ఆగస్ట్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: లక్ష్య, సాహితి, నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.