బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ప్రారంభం..!

  • IndiaGlitz, [Friday,September 23 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో స‌రైనోడు సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను త‌దుప‌రి చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్ధ నిర్మిస్తుంది. విభిన్న ప్రేమ‌క‌ధా చిత్రంగా రూపొందే ఈ చిత్రాన్ని ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.
ఈ మూవీలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే బోయ‌పాటి తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాలో విల‌న్ గా న‌టించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.

More News

మ‌జ్నులో అలా చేయ‌డం నాకు కిక్ ఇచ్చింది - నాని

భ‌లేభలేమ‌గాడివోయ్,కృష్ణగాడివీరప్రేమగాధ‌,జెంటిల్మ న్...చిత్రాల‌తో హ్యాట్రిక్సా ధించిన యువ హీరో నాని. విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాని తాజా చిత్రం మ‌జ్ను.

మెగాస్టార్ 38 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో పునాదిరాళ్లు సినిమాతో ప్ర‌వేశించి... చిరు పాత్ర‌లు పోషించే స్ధాయి నుంచి చిరంజీవిగా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓషో తులసీరామ్‌ నూతన చిత్రం

మంత్ర, మంగళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌. త్వరలో ఓ విభిన్న చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్  సంస్థ నిర్మించ‌నుంది.

అల్లు అర్జున్‌, లింగుస్వామి, జ్ఞాన‌వేల్ రాజా కాంబినేష‌న్లో ద్విభాషా చిత్రం

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తెలుగు, త‌మిళం లో తిరుగులేని స్టైలిష్ మేక‌ర్ గా గుర్తింపుపొందిన జ్ఙాన‌వేల్ రాజా నిర్మాత‌గా, సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడ‌క్ష‌న్‌-12 గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపోందుతున్న చిత్ర వివ‌రాలు ఈ రోజు చెన్నై  మీడియా మీట్ లో తెలిపారు.

సుమంత్ న‌రుడా..! డోన‌రుడా..!కు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు..!

ప్రేమ‌క‌థ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై...స‌త్యం, గౌరి, గోదావ‌రి చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన అక్కినేని ఫ్యామిలీ హీరో న‌వ సమ్రాట్ సుమంత్. గోల్కండ హైస్కూల్, ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు చిత్రాల త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా..! ఈ చిత్రం ద్వారా ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్ గా, మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడి