బర్త్ డే రోజున బాలకృష్ణ సినిమా గురించి చెప్పిన బోయపాటి

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. 'సింహా', 'లెజెండ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది. గురువారం బోయపాటి శ్రీను పుట్టినరోజు.

ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో బాలకృష్ణతో చేయనున్న సినిమా గురించి ఆయన చెప్పారు. ఆగస్ట్‌ రెండో వారంలో షూటింగ్‌ ఆరంభించి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నామని బోయపాటి శ్రీను తెలిపారు.

ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ఎంతోమంది టెక్నీషియన్లు ఆయనకు అభినందనలు తెలియచేశారు. ఆయన జన్మదిన వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు.

More News

శివాజీ రాజా 'రిటర్న్‌గిఫ్ట్‌' పై నాగబాబు రియాక్షన్!

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్, జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సడన్ షాకిచ్చిన ఉదయభాను.. బిగ్‌బాస్-3 నుంచి ఔట్ ?

బిగ్‌బాస్-3 షో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోస్ట్, కంటెస్టెంట్ల విషయమై నిర్వాహకులు జోరు పెంచారు.

'చెలియా ఉంటానే' పాట అనుపమా పరమేశ్వరన్ వల్లే సాధ్యమైంది: గాయకుడు యాజిన్ నిజార్

గాయకుడు యాజిన్ నిజార్ పేరు, అతను పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో 'శీతాకాలం సూర్యుడిలా...', 'లోఫర్'లో 'జియా జలే జలే', 'కుమారి 21ఎఫ్'లో

మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్ ప్రారంభించిన పూరి జగన్నాధ్ 

"మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటి కప్పుడునూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న "మయూఖా టాకీస్  ఫిలిం యాక్టింగ్ స్కూల్ "

అది చూసి సీఎం కేసీఆర్ కూడా బాధపడాలి: నాగేశ్వర్

రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధపడాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.