బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్ మారింది..

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

సూప‌ర్ స్టార్ మహేష్‌ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్ టైన్ మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యాన‌ర్స్ పై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను ఈనెల‌ 24న తిరుపతిలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను ఈనెల 24న కాకుండా మే 1న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మ‌హేష్‌తో ఒక‌లా.. తార‌క్‌తో మ‌రోలా..

మునుప‌టిలా వ‌రుస విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకోలేక‌పోతున్న‌ప్ప‌టికీ.. భారీ బ‌డ్జెట్ మూవీ ఆఫ‌ర్ల‌ను పొందుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలంటే.. మ‌హేష్‌బాబుతో న‌టిస్తున్న 'బ్ర‌హ్మోత్స‌వం', ఎన్టీఆర్‌తో న‌టిస్తున్న 'జ‌న‌తాగ్యారేజ్‌'.

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...ఎవరనుకుంటున్నారా..?హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్..

స‌మంతకి త‌మ‌న్నా చెక్ పెట్ట‌నుందా?

ఓ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌నే మ‌హారాణి. మున్ముందు ఆ విష‌యంలో స‌ద‌రు చెన్నై పొన్నుకి చెక్ పెట్టేలా ఉంది త‌మ‌న్నా. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. యుఎస్ లో టాప్ 10 గ్రాస‌ర్స్‌లో గ‌త కొంత కాలంగా హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే క్వీన్‌.

క‌ర‌ణ్ జోహార్ మూవీలో శ్వేతాబ‌సు

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్.  తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేతాబ‌సు అన‌తి కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

రాజ్ త‌రుణ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత ప‌రాజ‌యం ప‌ల‌క‌రించినా.. అత‌ని తాజా చిత్రం 'ఈడో ర‌కం ఆడో ర‌కం'పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.