మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ వాయిదా...

  • IndiaGlitz, [Monday,February 15 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్నతాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం ఇప్ప‌టి వ‌ర‌కు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రం పై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో బిజినెస్ ప‌రంగా చాలా క్రేజ్ ఏర్ప‌డింది.
ఇప్ప‌టికే నైజాం పంపిణీ హ‌క్కుల‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.అలాగే ఓవ‌ర్ సీన్ రైట్స్ ను క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్ వారు ద‌క్కించుకున్నారు. పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్29న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

త్రివిక్రమ్, నితిన్ లాంచ్ చేసిన 'జయమ్ము నిశ్చయమ్మురా' ఫస్ట్ లుక్!!

శ్రీనివాస్ రెడ్డి ,పూర్ణ జంటగా ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో,శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్,ప్రముఖ హీరో నితిన్ లాంచ్ చేసారు.

వరుణ్ మరో సినిమా కూడా కన్ ఫర్మ్ అయింది.

లోఫర్ తర్వాత వరణ్ తేజ్ హీరోగా మరోసారి క్రిష్ దర్శకత్వంలోనే రాయభారి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ధనుష్ సరసన చైతు హీరోయిన్...

చైతుతో మజ్నులో నటిస్తున్న మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్,ఇప్పుడు నితిన్ సరసన అ..ఆ చిత్రంలో కూడా నటిస్తుంది.

బ్రహ్మోత్సవం వీడియో గ్రాఫర్స్ పట్టుకున్న పోలీసులు..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.

ప్రణీతకు గాయాలు...

అత్తారింటికి దారేది,రభస సహా పలు చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ ప్రణీత ఇప్పుడు మహేష్ బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తుంది.