పవన్ ను కొత్తగా చూపిస్తున్న త్రివిక్రమ్

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ అనొచ్చు. ఎందుక‌నో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి క‌లయిక‌లో వ‌చ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూప‌ర్ హిట్ కావ‌డ‌మే. ఇప్పుడు ఇద్ద‌రు ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ మ‌రోసారి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను కొత్త‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప‌వ‌న్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడ‌ట‌. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు 'ఇంజ‌నీరింగ్ బాబు' అనే టైటిల్‌ను పెడ‌తార‌ని న్యూస్ విన‌ప‌డుతుంది. దీనికి ఇంటి పేరు వంటి పేరు అదే ..అనేది క్యాప్ప‌న్‌. టైటిల్ వింటూనే త్రివిక్ర‌మ్ త‌న మార్కు కామెడితో ప‌వ‌న్ రోల్‌ను డిజైన్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్‌, అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

'శివలింగ' చిత్రంలో నా పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకున్నా! - రితిక సింగ్

డాక్టర్ కాబోయియాక్టర్ అయినవాళ్లు..ఇంజినీర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లు ఉన్నారు.అదే తరహాలో మార్షల్ ఆర్ట్స్

ఏప్రిల్ 14న విడుదల కానున్న 'గజేంద్రుడు'

మూడు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబ కథాచిత్రాలతో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్

'ప్రేమతో మీ కార్తీక్ ' సమ్మర్ లో విడుదల

ప్రతి మనిషి కి కెరీర్ మీద కాన్సంట్రేట్ వుండాలి.అలాఅని మన లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే.

మే 5న 'రక్షకభటుడు' - నిర్మాత ఎ.గురురాజ్

వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రక్షకభటుడు`. ఈ సినిమాను మే 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సుఖీభవ మూవీస్ పతాకంపై రూపొందుతోంది.

నాగశౌర్య హీరోగా తన సొంత బ్యానర్ ఐరా క్రియోషన్స్ లో రష్మిక మండన్న హీరోయిన్ గా చిత్రం ప్రారంభం

"ఊహలు గుసగుసలాడే", "దిక్కులు చూడకు రామయ్య", "లక్ష్మిరావే మా ఇంటికి", "కళ్యాణ వైభోగమే"," జ్యో అచ్యుతానంద" లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించిన నాగశౌర్య హీరోగా, కన్నడ లో "కిరాక్ పార్టీ" అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకున్న రష్మిక మండన్నని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ.