తమ్ముడి సినిమాకు అన్న నిర్మాత...

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

అన్న సూర్య‌, త‌మ్ముడు కార్తీల సినిమాల‌కు తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు దాదాపు తెలుగు, త‌మిళంలో స‌మాంతంరంగా విడుద‌ల‌వుతుంటాయి. హీరో సూర్య న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా త‌న‌కు న‌చ్చిన చిత్రాల‌ను నిర్మిస్తూ వ‌స్తున్నాడు. ఇప్పుడు త‌మ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను నిర్మించ‌నున్నాడు. 2డి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంద‌ట‌. ప్ర‌స్తుతం కార్తీ ఓ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అన్న బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాడ‌ట‌.

More News

పూజాకు భారీ ఆఫర్...

ఒక లైలా కోసం,ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే

ఎన్టీఆర్ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు చేయడం లేదా...

తమిళంలో విజయ్ కత్తి చిత్రంలో విలన్ గా నటించిన

హ్యాపీ బర్త్ డే టు నటసింహ బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ,నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నటనలో

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా 'ఖయ్యూంభాయ్' ఆడియో ఆవిష్కరణ

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా- 'ఖయ్యూం భాయ్'.

కష్టాల్లో 'కాలా'

సూపర్ స్టార్ రజనీకాంత్,పా రంజిత్ కాంబినేషన్ లో ధనుష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'కాలా'.