బెంగుళూరులో బన్ని..

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ స‌రైనోడు. బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాని ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, కేర‌ళ‌లో బ‌న్నికి ఎంత క్రేజ్ ఉందో క‌ర్నాట‌క‌లో కూడా అంతే క్రేజ్ ఉంది. క‌ర్నాట‌క‌లో మ‌రింత క్రేజ్ సంపాదించుకుని అక్క‌డ త‌న మార్కెట్ ని పెంచుకోవాల‌నుకుంటున్నాడు బ‌న్ని.
ఈ ప్లాన్ లో భాగంగానే స‌రైనోడు సినిమాని బెంగుళూరులో ప్ర‌మోట్ చేస్తున్నాడు. స‌రైనోడు సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా రేపు బ‌న్ని బెంగుళూరు వెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ స‌రైనోడు సినిమా కోసం బెంగుళూరులో బ‌న్నితో ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ పూర్త‌యిన త‌ర్వాత బ‌న్ని ఫ్యాన్స్ ని కల‌వ‌నున్నాడు.
ఒక ప్లాన్ ప్ర‌కారం కెరీర్ ని డిజైన్ చేసుకుని సైలెంట్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న స‌రైనోడు బ‌న్ని ఆల్ ది బెస్ట్.

More News

'Fast and Furious 8' : New Roads Ahead

That's what the next in the Furious series' poster projects. Following a disheartening untimely death of the 'man of the series', FF7 was no less than a feat in its completion...

Sarrainodu team speaks

A special meet was held by the makers of Sarrainodu today in Hyderabad.  Speaking at the meet, Allu Aravind said that the film is the most stylish one in recent times.  "The film is an answer for those who wonder why we can't make films of Bollywoodish standards.  Rishi Punjabi was roped in by Bunny as the cinematographer after seeing his work in ad-making.  He has shot some 500 ads."

Producer Thanu's Interview on 'Theri' Box Office Collections

In this ‘Theri’ Box Office Special Red Carpet, film journalist and analyst Sreedhar Pillai discusses about the overwhelming box office collections made by Ilayathalapathy Vijay....

Radhika Apte's First Look in 'Phobia' will give you chills

Radhika Apte is known for movie like 'Manjhi: The Mountain Man', 'Hunterr' and 'Badlapur', she was not just liked by her fans but also was critically acclaimed for her work. This talented actress and her movie also did well at the box office.

Aditi Rao Hydari bags the female lead in Mani Ratnam's next

Beautiful and talented Aditi Rao Hydari who was last seen in the movie 'Wazir' will soon be seen in Mani Ratnam's flick. Seems like, Aditi who was in Chennai over the weekend for a fashion show and also met director Mani Ratnam.