బన్నితో ప్రయోగం చేస్తానంటున్న బోయపాటి...

  • IndiaGlitz, [Monday,April 25 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన స‌రైనోడు సినిమా ఇటీవ‌ల రిలీజై స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. స‌రైనోడుకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా...ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్ పై చూపించ‌క‌పోవ‌డం విశేషం. ఇదిలా ఉంటే...అల్లు అర్జున్ తో బోయ‌పాటి మ‌రో సినిమా చేయ‌నున్నాడు.
ఈ విష‌యాన్ని స్వ‌యంగా బోయ‌పాటే మీడియాకి చెప్పారు. అల్లు అర్జున్ ని తెర‌పై చూపించిన విధానం బ‌న్నికి అల్లు అర‌వింద్ కి బాగా న‌చ్చింద‌నుకుంట‌. అందుకే బోయ‌పాటితో మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నారు. అయితే విశేషం ఏమిటంటే...ఈసారి బ‌న్నితో బోయ‌పాటి రెగ్యుల‌ర్ మూవీ కాకుండా ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేస్తాడ‌ట‌. క‌థ కూడా రెడీగా ఉంద‌ట‌. బోయ‌పాటి స్పీడు...కాన్ఫిడెన్సు చూస్తుంటే...ఈ సంవ‌త్స‌రం చివ‌ర్లోనే బ‌న్నితో సినిమా స్టార్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది.

More News

నేను ఏ లక్ష్యం తో సరైనోడు సినిమా చేసానో అది నెరవేరింది. - అల్లు అర్జున్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.

చిరు మూవీకి ముహుర్తం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్' తొలి పాటను ఆవిష్కరించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్

వరుస విజయాలతో దూసుకెళ్లడంతో పాటు మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు సుమంత్ అశ్విన్.

చైతు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగులో నాగ చైత‌న్య హీరోగా న‌టిస్తుంటే..త‌మిళ్ లో శింబు హీరోగా న‌టిస్తున్నాడు.

రెగ్యులర్ షూటింగ్ లో సునీల్, క్రాంతి మాధవ్, పరుచూరి కిరీటి నూతన చిత్రం

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని... కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇటీవలే సినీ పెద్దల ఆశిస్సులతో ప్రారంభమైన సంగ&