స్టార్ హీరో డ్రైవర్ పై కేసు..

  • IndiaGlitz, [Monday,May 15 2017]

స్టార్ హీరో అల్లుఅర్జున్ కారు డ్రైవ‌ర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదైంది. వివ‌రాల్లోకెళ్తే..అల్లుఅర్జున్ , శ‌నివారం జూబ్లీహిల్స్‌లోని మొకాబాక్‌కు వెళ్ళారు. అల్లుఅర్జున్ కారును ఆయ‌న డ్రైవ‌ర్ మ‌హిపాల్ రోడ్డు ప‌క్క‌న పార్క్ చేశాడు. అదే స‌మయంలో క్యాబ్ డ్రైవ‌ర్ రామ‌కృష్ణ కారును రివ‌ర్స్ తీస్తూ అల్లుఅర్జున్ కారును ఢీకొట్టాడు.

అక్క‌డ చిన్న‌పాటి గొడ‌వ కాగా క్యాబ్ డ్రైవ‌ర్ రామ‌కృష్ణ స్పాట్‌లో కొంత న‌ష్ట ప‌రిహారం చెల్లించి త‌న కారును తీసుకెళ్ళాడు. అయితే మ‌హిపాల్ మ‌రుస‌టి అంటే ఆదివారం ఉద‌యం రామ‌కృష్ణ‌తో కారు డ్యామేజికి రెండు ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని అన్నాడ‌ని, తన ఆర్ధిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మేన‌ని చెప్పిన వినిపించుకోకుండా గొడ‌వ‌ప‌డి బ‌ల‌వంతంగా త‌న కారును తీసుకెళ్ళార‌ని పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

More News

స్వచ్ఛ బళ్ళారికి రాజమౌళి విరాళం...

కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మునిసిపాలిటీని స్వచ్ఛంగా మార్చడానికి ప్రభుత్వ జిల్లా అధికారి డా.వి.రామప్రశాత్ చేపట్టిన బృహత్తర ఉద్యమ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి,

పొలిటిక్ ఎంట్రీపై రజనీ ఏమన్నాడంటే...

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల ప్రస్థానం గురించి ప్రతిసారి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.

సినిమాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం - పవన్

2019 ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో

కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు.

విజయ్ దేవరకొండాతో హెబ్బా

కుమారి 21ఎఫ్తో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన అంధగాడు, ఏంజెల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.