రాంగోపాల్ వర్మపై గోవాలో కేసు...

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

ఉమెన్స్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబితే ఎవ‌రిపై అయిన కేసు పెడ‌తారా..కానీ కేసు పెట్టారు. ఇంత‌కు కేసు పెట్టిన వ్య‌క్తి గోవా హిందు జాగృతి సంస్థ‌కు చెందిన క‌ర‌గోన్క‌ర్‌. మ‌రి ఇంత‌కు కేసు ఎవ‌రుపై పెట్టారో తెలుసా..రాంగోపాల్ వ‌ర్మ‌పై.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా..ప్ర‌పంచంలోని మ‌హిళ‌లు సన్నిలియోన్‌లా మ‌గ‌వారికి ఆనందం పంచాలంటూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ట్వీట్‌పై దూమారం రేగింది. ఈ ట్వీట్ మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచేలా ఉందంటూ వ‌ర్మ‌పై గోవాలో కేసు న‌మోదైంది. మ‌రిప్పుడు లీగ‌ల్‌గా వర్మ ఏమ‌ని స‌మాధానం చెప్పుకుంటాడో చూడాలి.

More News

'మిస్టర్' రిలీజ్ డేట్

ముకుంద, లోఫర్ చిత్రాల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

జర్నలిస్ట్ పాత్రలో సందీప్ హీరోయిన్...

సందీప్ కిషన్తో రన్ చిత్రంలో నటించిన అనీషా అంబ్రోస్ ఇప్పుడు మంచు మనోజ్ చిత్రంలో నటిస్తుంది. గతంలో అలియాస్ జానకి చిత్రంలో నటించిన అనీషా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ హీరోయిన్గా నటిస్తుందని అనుకున్నారు.

'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్' నా కెరీర్ లో బెస్ట్ మూవీ : రహమాన్

బిచ్చగాడు వంటి సెన్సేషనల్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్

మార్చి 17న 'ఏటీఎం వర్కింగ్' విడుదల

పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్, అంబటి శీను, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు కీలక పాత్రల్లో నటించిన సినిమా `ఏటీఎం వర్కింగ్`. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఘనంగా జరిగిన కోహినూర్-మహిళా శిరోమణి పురస్కారాలు

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా టెలివిజన్ పరిశ్రమలోని వివిధ శాఖలలో అమూల్య సేవలను అందిస్తున్న 18 మంది మహిళలను ఎంపిక చేసి 'కోహినూర్ మహిళా శిరోమణి' పురస్కారాలను అందించారు.