అంజలి పొమ్మంది...క్యాథిరిన్ వచ్చింది...

  • IndiaGlitz, [Saturday,March 18 2017]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం బ్యాంకాక్‌లో చిత్రీక‌ర‌ణ ఈ సినిమాకు 'అల్లుడు బంగారం' అనే టైటిల్‌ను ప‌రిశీలనలో ఉంది. లెటెస్ట్‌గా ఈ సినిమాలో క్యాథ‌రిన్ థెస్రా స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది.
అయితే ముందు ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం హీరోయిన్ అంజ‌లిని సంప్ర‌దించార‌ట‌. అయితే అంజ‌లి స్పెష‌ల్ సాంగ్ చేయ‌న‌ని వారి ఆఫ‌ర్‌ను సింపుల్‌గా తోసిపుచ్చింది. దాంతో బోయ‌పాటి త‌న ద‌ర్శ‌క‌త్వంలో స‌రైనోడులో వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టించిన క్యాథ‌రిన్ థెస్రాను సంప్ర‌దించ‌డం..ఆమె ఎస్ చెప్ప‌డం జ‌రిగిపోయింది. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ హీరోయిన్ త‌ల్లిపాత్ర‌లో రీ ఎంట్రీ ఇస్తుంది.

More News

రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 2.0

యు.ఎస్ కంపెనీ ట్రాంపోలైన్ పార్క్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ను ఇండియన్ క్రికెట్ లీగ్ తరపున క్రికెట్ ఆడటాన్ని చూసే ఉంటాం.

అఖిల్ నెక్స్ ట్ సినిమాకు డేట్ ఫిక్సయ్యింది...

నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో

'గురు' ట్రైలర్ డేట్....

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో గురు సినిమాలో

ఏప్రిల్ 25 నుండి ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మాతగా కొత్త చిత్రం రూపొందనుంది.