close
Choose your channels

విజయ్ దేవరకొండతో క్యాథరిన్

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవరకొండతో క్యాథరిన్

చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా తెలుగులో నటించనుంది. ఇంతకు ఏ హీరోతో అనుకుంటున్నారా!. తెలుగులో క్రేజీ హీరోగా పేరున్న విజయ్ దేవర కొండతో. ఈ యువ హీరో తదుపరి చిత్రాన్ని క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేయుబోతున్న సంగతి తెలిసిందే.

కె.ఎస్.రామావు నిర్మించబోయే ఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా క్యాథరిన్‌ను ఎంపిక చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘నేనేరాజు నేనేమంత్రి’ సినిమా తర్వాత క్యాథరిన్ మరే తెలుగు సినిమాలో నటించలేదు. కాస్త గ్యాప్ తర్వాత ఆమె నటించబోయే తెలుగు చిత్రమిదే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.