సినిమా టికెట్స్ పై కనికరం చూపిన కేంద్రం..

  • IndiaGlitz, [Monday,June 12 2017]

గ‌త కొన్ని రోజులుగా సినిమా రంగంలో జ‌రుగుతున్న డిస్క‌ష‌న్స్‌లో జిఎస్‌టి ఓ భాగ‌మైంది. అందుకు కార‌ణం జిఎస్‌టి కార‌ణంగా సినిమా టికెట్స్‌పై 28 శాతం ప‌న్నుగా కేంద్రం విధిస్తుంద‌ని. ఇలా జిఎస్‌టి కార‌ణంగా టికెట్ ధ‌ర‌పై భారీగా పెరిగితే అస‌లే క‌ష్టాల్లో ఉన్న రీజ‌న‌ల్ సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌పై పెరిగిన టికెట్ ధ‌ర ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంటుంది.

అస‌లే పైర‌సీ కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బ తిన్న ఈ ప‌రిస్థితుల్లో జిఎస్‌టి కార‌ణంగా సామాన్య ప్రేక్ష‌కుడు దూరం అవుతాడ‌ని, ఎలాగైనా జిఎస్‌టి ఎఫెక్ట్ లేకుండా చేయాల‌ని సినీ పెద్ద‌లు అనుకున్నారు. అంద‌రూ ఏమ‌వుతుందో చూద్దామ‌ని అనుకుంటుండ‌గానే కేంద్ర మంత్రి వ‌ర్గం మాత్రం సినిమా టికెట్స్ ధ‌ర విష‌యంలో పెద్ద‌గా ఎఫెక్ట్ లేకుండా చ‌ర్య‌లు తీసుకుంద‌ట‌. 100 రూపాయల కంటే త‌క్కువ ధ‌ర ఉన్న టికెట్స్ పై 18 శాతం ప‌న్ను, అంత కంటే ఎక్కువ‌గా టికెట్ ధ‌ర ఉంటే 28 శాతం ప‌న్ను ప‌డుతుంద‌ట‌. ఈ ర‌కంగా చూస్తే కొంత వ‌ర‌కు మేలే జ‌రిగింది.

More News

'డెస్పికబుల్ మీ 3' జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

వయోబేధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ ఆదరించేవి యానిమేషన్ సినిమాలు మాత్రమే.

దువ్వాడ సీక్రెట్ ని బయట పెట్టిన హరీష్ శంకర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే డ్యాన్సులు,ఫైట్స్ కు ప్రత్యేకత ఉంటుంది.

అనుష్క క్వీన్ గా చేయనంది..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్వీన్ గా సూపర్ సక్సెస్ అందుకుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 25వ చిత్రంగా 'డీజే దువ్వాడ జగన్నాథమ్ ' చేయడం గౌరవంగా భావిస్తున్నా - అల్లుఅర్జున్

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు'వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా,