కోవిడ్ వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

  • IndiaGlitz, [Monday,July 06 2020]

ఆగస్ట్ 15 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది... ఇంకేమంది.. మనమంతా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతామని భావిస్తున్న వారందరికీ కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. 2021 వరకూ వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌పై ఒక్కసారిగా దుమారం రేగింది. ఆగస్ట్ 15 వరకూ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలంటూ ఐసీఎంఆర్ ఆదేశాలివ్వడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

కేవలం ట్రయల్స్‌కే తొమ్మిది నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కోవాక్సిన్, జైకోవ్-డీతోపాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ కూడా 2021కి ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరి దీనిపై ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

నా వీడియో ఆ ఇద్దరికీ చేరాలి..: వి.వి.వినాయక్

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్యంగా ఇద్దరికి చేరాలని ఆయన కోరారు.

వర్మకు షాకిచ్చిన జూనియర్ పవన్ కల్యాణ్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ బయోపిక్ తీస్తున్నానని ఒకసారి..

4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్

4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్ నాలుగవ తరగతిలోనే.. ప్రేమలో పడ్డానని నిధి అగర్వాల్ వెల్లడించింది.

బాల‌య్య చిత్రంలో మ‌ల‌యాళీ భామ‌?

కెరీర్ ప్రారంభం నుండి డిఫ‌రెంట్ సినిమాల‌తో పాటు గ్లామ‌ర్ సినిమాల‌కు ఓకే చెబుతూ వ‌చ్చిన హీరోయిన్ అమ‌లాపాల్‌.

సూర్య‌.. ఎందుక‌లా?

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.