నాగశౌర్య 'ఛలో' వాయిదా

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

నాగ‌శౌర్య‌, ర‌ష్మిక మండ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'ఛలో'. త‌మిళ‌నాడు, ఆంధ్ర బోర్డ‌ర్‌లో రెండు గ్రామాల మ‌ధ్య జ‌రిగే ఓ గొడ‌వ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఓ ప‌క్క హీరో, మ‌రో ప‌క్క హీరోయిన్ ఉంటారు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి హీరో ఏం చేశాడ‌నేదే ఈ 'ఛ‌లో' సినిమా. వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 28న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయట‌. విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం సినిమా ఫిబ్ర‌వ‌రిలో వాయిదా ప‌డుతుంద‌ని అంటున్నారు.

త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

అక్కినేని వారి డబుల్ ట్రీట్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.

అప్పుడే 'మామ ఓ చందమామ' పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది - ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రాజశేఖర్‌

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ఖాన్‌ హీరోయిన్‌గా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మీ సమర్పణలో ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో మురళి సాధనాల కో-ప్రొడ్యూసర్‌గా, వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'మామ ఓ చందమామ'ను మున్నా కాశి సంగీత స

అనూప్ రూబెన్స్ @ 50

జై చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశారు అనూప్ రూబెన్స్‌. ఆ త‌రువాత కొన్ని చిత్రాలు చేసినా.. 2011లో వ‌చ్చిన ప్రేమ‌కావాలితో తొలి బ్రేక్‌ని అందుకున్నారు.

నా నమ్మకాన్నినిజం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: 'సప్తగిరి ఎల్‌ ఎల్‌.బి' నిర్మాత

కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా కశిష్‌ వోరా హీరోయిన్‌గా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయిసెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై అభిరుచిగల నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'.

మ‌ణిశ‌ర్మ మ‌ళ్ళీ కాపీ కొట్టాడా?

మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా ఉండే సంగీత ద‌ర్శ‌కుల‌లో మ‌ణిశ‌ర్మ ఒక‌రు. అందుకే ఆయ‌న మెలోడీ బ్ర‌హ్మ అనిపించుకున్నారు. అయితే.. ఆ పాట‌ల్లో సొంత బాణీలు ఉన్న‌ట్టే.. కొన్ని కాపీ ట్యూన్స్ కూడా ఉన్నాయి.