'చెలియా' ఆడియో రిలీజ్ ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Friday,March 17 2017]

కార్తీ, అదితిరావు హీరో హీరోయిన్లుగా ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'చెలియా'. ఈ చిత్రంలో కార్తీ ఫైట‌ర్ ఫైల‌ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. 'కాట్రు వెలియ‌డు' అనే టైటిల్‌తో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై తమిళంలో సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాట‌ల‌ను త‌మిళంలో మార్చి 20న విడుద‌ల చేస్తుంటే తెలుగులో మాత్రం మార్చి 21న విడుద‌ల చేస్తున్నారు.

More News

బాహుబలి 2 రికార్డుల పరంపర...వర్మ కౌంటర్....

బాహుబలి...ఈ పేరుతో తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచానికి తెలియచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

'కేశవ' టీజర్ డేట్

స్వామిరారా నుండి తన సక్సెస్ యాత్రను కొనసాగిస్తున్న నిఖిల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

'బాహుబలి 2' కి కలిసొచ్చిన జియో

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,అనుష్క,తమన్నా,సత్యరాజ్,నాజర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న విజువల్ వండర్ బాహుబలి 2.

రాజమౌళి దగ్గర క్లాస్ కోసం తాను రెఢీ అంటోన్న హీరోయిన్

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తెలియజేసిన సినిమా బాహుబలి.విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది.

మార్చి 29న ఉగాదికి 'వెంకటాపురం' విడుదల

ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టింగ్ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందిచిన గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్&తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న