అర్జున్‌రెడ్డికి చెర్రీ ట్వీట్‌

  • IndiaGlitz, [Sunday,September 10 2017]

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ చేసిన ట్వీట్ అంద‌రికీ ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నం రేపుతున్న అర్జున్ రెడ్డి గురించి రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

బ్ల‌డీ బోల్డ్ అని, రా అని, రియ‌లిస్టిక్ అని చెర్రీ చేసిన ట్వీట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. రామ్‌చ‌ర‌ణ్ అంత‌టితో ఆగ‌కుండా సందీప్ వంగా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే, రాహుల్ రామ‌కృష్ణ‌న్‌కు కూడా హాట్సాఫ్ అని హ్యాష్ ట్యాగ్ జ‌త‌చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ మూడు గెట‌ప్పుల్లో క‌నిపించిన ఈ సినిమా గురించి ఇప్ప‌టికే చాలా మంది ట్వీట్లు చేసిన విష‌యం తెలిసిందే.

కాస్త ఆల‌స్యంగానైనా త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు రామ్‌చ‌ర‌ణ్‌. సినిమా బావుండాలే గానీ, ప్రోత్స‌హించ‌డానికి ప‌రిశ్ర‌మ‌లోని వారు ఎప్పుడూ ముందుంటార‌నే విష‌యం మ‌రోసారి అర్థ‌మైందని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది అర్జున్ రెడ్డి టీమ్‌.

More News

'వీడెవ‌డు' క‌థ ఇదేనా?

స‌చిన్ జోషి హీరోగా న‌టించిన సినిమా 'వీడెవ‌డు'. ఈ నెల 15న విడుద‌ల కానుంది. తెలుగులో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల‌ని స‌చిన్ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

రేణు కొత్త అవతారం...

రేణు దేశాయ్..ఈ పేరు తెలుగు సినీ లోకాని పరిచయం అక్కర్లేని పేరు.

'సాహో' ఇంట్రెస్టింగ్ అప్ డేట్...

బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.

అభిమానికి డార్లింగ్ కానుక...

అందరినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్రెబల్ స్టార్ ప్రభాస్.

వచ్చే వారం లిస్ట్ పెద్దదే

ఈ మధ్య కాలంలో ప్రతి వారం కనీసం రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.