సుప్రీమ్ కోర్టు న్యాయ‌మూర్తిపై పోరాటం చేయ‌నున్న చిన్న‌యి

  • IndiaGlitz, [Saturday,May 11 2019]

ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపింది చిన్మ‌యి. సీనియ‌ర్ రైట‌ర్ వైర‌ముత్తు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌విపై మీ టూ పోరాటంలో భాగంగా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఉద్య‌మంలో భాగ‌మైనందుకు చిన్మ‌యి కొన్ని స‌మ‌స్య‌ల‌ను కూడా ఫేస్ చేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని చిన్మ‌యి ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు చిన్మ‌యి మ‌రో పోరాటానికి సిద్ధ‌మైంది.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి రంజ‌న్‌గ‌గోయ్‌పై ఈయ‌న కార్యాల‌యానికి చెందిన ప‌ని మ‌నిషి లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.ఈకేసును ధ‌ర్మాస‌నం కొట్టివేసింఇ.. సుప్రీంకోర్టు ముందు ధ‌ర్నాకు దిగిన వారిపై పోలీసులు లాఠీలు విరిగాయి. ఈ వ్యవ‌హారాన్ని తీవ్రంగా ఖండించిన గాయ‌ని చిన్మ‌యి చెన్పైలో పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. త‌న పోరాటానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా చెన్సై పోలీస్ క‌మీష‌న‌రేట్‌కు విన‌ప‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు.

More News

టీవీ9 రవిప్రకాష్ ఇకపై షేర్ హోల్డర్ మాత్రమే... 

హైదరాబాద్: టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగించిన అనంతరం అలంద మీడియా సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసలు టీవీ9లో ఏం జరిగింది..? రవిప్రకాష్ నిజంగానే సంతకం ఫోర్జరీ చేశారా..?

టీవీ9 సీఈవోగా తొలగింపుపై రవిప్రకాష్ బహిరంగ లేఖ

టీవీ9 ఫౌండర్‌గా, చైర్మన్‌గా, సీఈవోగా సుమారు 15ఏళ్లు పనిచేసిన రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో కన్నడ టీవీ9కి ఎడిటర్, సీఈవోగా పనిచేసిన మహింద్రా మిశ్రాను

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ఔట్.. మిశ్రా ఎంట్రీ

టీవీ9 ఫౌండర్, చైర్మన్, సీఈవోగా రవిప్రకాష్‌‌ 15 ఏళ్లు కొనసాగిన విషయం విదితమే. శుక్రవారంతో టీవీ9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. ఇవాళ సాయంత్ంర ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డ్ టీవీ9

'ABCD' సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

కల్కి కమర్షియల్ ట్రైలర్... రెస్పాన్స్ సూపర్

ఇప్పటివరకు రాజశేఖర్ గారి మేనరిజమ్స్ ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖర్ గారే ఆయన మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది?