చిరు 150వ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

  • IndiaGlitz, [Tuesday,May 24 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవ‌ల మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన‌ట్టు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

ఇప్పుడు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏమిటంటే..ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభిస్తార‌నేది ప్ర‌క‌టించ‌లేదు. కానీ..ఇప్పుడు ఆ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జూన్ 6 నుంచి ఈ భారీ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌నున్నార‌ట‌. అలాగే చిరు స‌ర‌స‌న అనుష్క న‌టించ‌డం ఖాయం అని ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నిర్మాత కొడుకుతో రకుల్...

అల్లుడు శీనుతో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడుతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.

సుప్రీమ్ హీరో చేతుల మీదుగా సంపూ కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్...

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్ట్ సన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొబ్బరిమట్ట.

నాలుగు భాషల్లో 'క్యాంపస్ - అంపశయ్య'

అమ్మానీకు వందనం','ప్రణయ వీధుల్లో'చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని.

క్లైమాక్స్ ప్లానింగ్ లో బాహుబ‌లి 2 టీమ్..

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్యకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

తొలి గురువుకు విషెస్ తెలియ‌చేసిన తేజు..

తొలి గురువుకు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసాడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. ఇంత‌కీ తేజు తొలి గురువు ఎవ‌ర‌నుకుంటున్నారా..?  డైరెక్ట‌ర్ వై.వి.ఎస్ చౌద‌రి.