చిరు 150వ సినిమా ఎనౌన్స్ మెంట్

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు చిరు త‌న 150వ సినిమా గురించి బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో ఎనౌన్స్ మెంట్ చేసారు. బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో చిరు మాట్లాడుతూ...త‌న 150వ సినిమాకి త‌న‌యుడు చ‌ర‌ణ్‌, భార్య సురేఖ నిర్మాత‌లు అంటూ ప్ర‌క‌టించేసాడు.

బ్రూస్ లీ రిలీజ్ లోపు అంటే ఈనెల 16 లోపు పూర్తి వివ‌రాలు త‌న నిర్మాత‌లు చ‌ర‌ణ్‌, సురేఖ తెలియ‌చేస్తార‌న్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి డైరెక్ట‌ర్ వినాయ‌క్. ఈ విష‌యాన్ని అధికారికంగా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి 2016 స‌మ్మ‌ర్ లో సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.క‌త్తి రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న‌ చిరు ఈ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

More News

విజ‌య్ టాక్స్ క‌ట్ట‌డం లేదా..?

హీరో విజ‌య్, హీరోయిన్ స‌మంత‌, న‌య‌న‌తార ఇళ్ల‌పై ఇన్ క‌మ్ టాక్స్ అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే.

'పులి' చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత సి.శోభ

ఇళయదళపతి విజయ్ హీరోగా ఎస్.కె.టి.స్టూడియోస్ పతాకంపై చింబుదేవన్ దర్శకత్వంలో చింబుదేవన్ దర్శకత్వంలో

'శివమ్' మూవీ రివ్యూ

అక్టోబర్ 2న విడుదలైంది శివమ్. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటించిన కంచె విడుదల కావాల్సింది. దీనికి ఒక రోజు ముందు అంటే గురువారం పులి తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అవి రెండూ విడుదల కాలేదు. సో రామ్ నటించిన శివమ్ సోలో రిలీజ్ అయింది. ఈ సోలో రిలీజ్ ని రామ్ సక్రమంగా వినియోగించుకున్నారా?

'అ..ఆ..'ఓవర్ సీస్ హక్కులు....

నితిన్ , సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...' .

అందుకు కారణం ఆయనే....

తెలుగు,హిందీ,తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శృతిహాసన్.ఒకప్పుడు ఐరెన్ లెగ్ పాప ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది.