చిరు మూవీలో నటించే హీరోయిన్ డీటైల్స్..

  • IndiaGlitz, [Saturday,July 30 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌రు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ వార్త‌ల‌కు తెర‌దించుతూ కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఫైన‌ల్ చేసారు. ఈ భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో న‌టించే హీరోయిన్ కోసం అనుష్క‌, న‌య‌న‌తార ఇలా... చాలా మంది హీరోయిన్స్ ను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ ఎవ‌రు సెట్ కాలేదు. ఫైన‌ల్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో న‌టించేందుకు కాజ‌ల్ భారీ రెమ్యూన‌రేష‌న్ అందుకోబోతుంద‌ని స‌మాచారం. ఆగ‌ష్టు మూడ‌వ వారం నుంచి కాజ‌ల్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం మూడ‌వ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో జరుపుకుంటుంది.

More News

అఖిల్ మూవీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు..

అక్కినేని అఖిల్ రెండో సినిమాను అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నాయనా..రామ్ చరణ్ ఏమిటి ఈ కన్ ఫ్యూజన్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మహేష్ మూవీ మొదలైంది..

సూపర్ స్టార్ మహేష్-క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్నభారీ చిత్రం ఈరోజు ప్రారంభమైంది.

తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా ,లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటించిన చిత్రం తిక్క.

అత్యధిక ఓపెనింగ్స్ తో జక్కన్న

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జక్కన్న.