చిరంజీవి 'కింగ్ మేకర్'.. ఇదే ఫైనల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ షూటింగ్ నిలిపివేశారు. కరోనా కేసులు తగ్గగానే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారు. కరోనా కష్ట కాలంలో ప్రజలని అందుకునేందుకు చిరంజీవి విరాళాలు, ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా చిరంజీవి తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 'కింగ్ మేకర్' అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఇమేజ్ కు ఈ టైటిల్ పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కావచ్చాయట. ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మారబోతున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని..దర్శకుడిగా మోహన్ రాజానే కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది.

More News

సెగలు రేపుతున్న 54 ఏళ్ల నటి బికినీ ఫోజులు .. నాకేం సిగ్గులేదు అంటూ కామెంట్

హాలీవుడ్ నటి సాల్మా హయక్ కి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 18 మిళియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఆమె వయసు ఏ ఇరవయ్యో, ముప్పైయ్యో అనుకుంటే పొరపాటే. ఈ హాట్ బ్యూటీ వయసు 54 ఏళ్ళు.

కేక పెట్టించేలా ప్రియదర్శి, నందిని రాయ్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' టీజర్

కమెడియన్ గా ప్రియదర్శి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగ్గట్లుగా కామెడీ పంచ్ లు పేల్చుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగని ప్రియదర్శి పూర్తిగా

39 ఏళ్లకే ఆ మహిళకు 44 మంది పిల్లలు.. ఇక ఆపేయమన్న ప్రభుత్వం

39 ఏళ్లకే 44 మంది పిల్లలను కనడం సాధ్యమా? ఛాన్సే లేదు అంటారా..? కానీ ఈ అసాధ్యాన్ని ఓ మహిళ సుసాధ్యం చేసేసింది. చివరకు ప్రభుత్వమే దిగి వచ్చి ఇక ఆపెయ్ తల్లో అని మొత్తుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.

బాంబు లాంటి ధరతో కొత్త ఫ్లాట్ కొన్న అమితాబ్.. నైబర్ గా సన్నీలియాన్

బిగ్ బి అమితాబ్ గురించి వస్తున్న వార్త ఒకటి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అమితాబ్ చూడని డబ్బు, ఆస్తులు ఉండవు. ఇండియాలోనే ప్రఖ్యాత నటుడాయన.

ఆక్సిజన్‌ను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు

ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ అవసరం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజుకు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.