close
Choose your channels

ట్విట్టర్ లో ఎంటరైన చిరు డాటర్..!

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 50 శాతం పైగా షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా స్టైలీష్ట్ గా వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. మ‌రో విశేషం ఏమిటంటే...సుస్మితా ట్విట్ట‌ర్ వ‌రల్డ్ లో ఎంట‌ర‌య్యారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్ తెలుసుకోవాల‌నుకుంటున్నారా అయితే...@sushkonidela ఫాలో అవ్వండి మ‌రి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.