లోఫర్ ని చూస్తున్న చిరు ఫ్యామిలీ...

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. సి.క‌ళ్యాణ్ నిర్మించిన లోఫ‌ర్ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న దిషా ప‌టాని న‌టించింది.వ‌రుణ్ త‌ల్లిదండ్రులుగా పోసాని, రేవ‌తి న‌టించారు. మ‌ద‌ర్, స‌న్ మ‌ధ్య ల‌వ్ ని బ్యూటీఫుల్ గా చూపించే లోఫ‌ర్ సినిమా ర‌న్ టైం 2 గంట‌ల 20 నిమిషాలు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కోసం ఈరోజు రాత్రి ప్ర‌సాద్ ల్యాబ్ లో స్పెష‌ల్ షో వేస్తున్నారు. ఈ సినిమాలో సెంటిమెంట్ సాంగ్ను చిరు చూసి...అలాంటి సెంటిమెంట్ సాంగ్ లో న‌టించ‌డం చాలా క‌ష్టం. వ‌రుణ్ బాగా న‌టించాడ‌ని మెచ్చుకున్నారు.ఇక సినిమా చూసి చిరు ఎలా స్పందిస్తారో చూడాలి. పాజిటివ్ టాక్ ఉన్న లోఫ‌ర్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌నేది మ‌రి కొన్ని గంట‌ల్లో తెలియ‌నుంది.

More News

ఒక‌రోజు ముందుగా వ‌స్తున్నగోపీచంద్

గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించారు.

మెగా హీరోతో ఐటం సాంగ్ చేస్తున్న హంస‌

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి సినిమాలో ఐటంసాంగ్ తో ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసానందిని.

'నేను...శైలజ' పాటలు...జనవరి 1న సినిమా విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే డ్యాన్సులు బాగుంటాయి.మొత్తం క్యారెక్టర్ డ్యాన్స్ బేస్డ్ అయితే రామ్ రెచ్చిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రేష్మి హీరోయిన్‌గా వి. సినీ స్టూడియో నూతన చిత్రం ప్రారంభం

వి. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

హీరోయిన్ కాకుంటే ఫైలట్ అయ్యేదాన్ని - దిశా పటాని

ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా