చిరంజీవి నెక్ట్స్ మూవీ ముహుర్తం ఫిక్స్...

  • IndiaGlitz, [Sunday,March 05 2017]

'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్‌క‌మ్ దొరికింది. బాహుబ‌లి త‌ర్వాత వంద‌కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌తో సినిమాగా 'ఖైదీ నంబ‌ర్ 150' నిలిచింది. దీంతో చిరంజీవి త‌దుప‌రి ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరు ఈసారి డిఫ‌రెంట్‌గా అడుగేసి స్వాతంత్ర్యం కోసం ప్రాణాల‌ర్పించి బ్రిటీష్ వారితో పోరాడిన తెలుగు నేల‌కు చెందిన స్వాంతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథను బేస్ చేసుకుని సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌నుండ‌గా, చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కొణెద‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమాను మార్చి 27న లాంచ్ చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

More News

అమ్మాయిలకు ప్రభాస్ కూడా..

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు.

రేపటి నుండి 'గుంటూరోడు' సక్సెస్ టూర్..

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందిన పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరోడు చిత్రం మార్చి 3న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. బి, సి సెంటర్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుందని నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి తెలియజేశాడు.

మార్చి 10న ప్రపంప వ్యాప్తంగా సందీప్ కిషన్ 'నగరం'

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా,రెజీనా కథానాయికగా అశ్వనికుమార్ సహదేవ్ సమర్పణలో

తమిళ హీరో, హీరోయిన్లకు గుబులు

సింగర్ సుచిత్ర చేసిన ఒకటి కాదని కోలీవుడ్ సినీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే సింగర్ సుచిత్ర సోషల్ మీడియా అకౌంట్ నుండి తమిళ సినీ వర్గానికి చెందిన ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు విడుదలైయ్యాయి.

టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ ( 2015-16)

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహింపబడే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ 2015-16 సంవత్సరానికిగానూ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల సినిమాలకు ఈ అవార్డులనిస్తారు.